పోలీస్‌ ఉద్యోగాలే లక్ష్యంగా పట్టుదలతో ముందుకు సాగాలి

అభ్యర్థులకు స్టడీ మెటీరియల్‌ పంపిణీ చేసిన కలెక్టర్‌ స్నేహ శబరీష్‌, ఎస్పీ డా. శబరీష్‌ కష్టపడి చదివితేనే విజయం సొంతం: జిల్లా ఎస్పీ ప్రజాసేవలో భాగస్వాములు కావడం గర్వకారణం: కలెక్టర్‌ మహబూబాబాద్‌, నవంబర్‌ 2(చైతన్యగళం): పోలీస్‌ ఉద్యోగాలే లక్ష్యంగా సిద్ధమవుతున్న యువత పట్టుదల, క్రమశిక్షణ, నిరంతర కృషితో ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్‌ స్నేహ శబరీష్‌, ఎస్పీ డా. శబరీష్‌ సూచించారు. జిల్లా కేంద్రంలోని ఐఎంఏ హాల్‌లో పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో కానిస్టేబుల్‌, సబ్‌ఇన్‌స్పెక్టర్‌ ఉద్యోగ అభ్యర్థులకు అందిస్తున్న ఉచిత శిక్షణ శిబిరాన్ని సోమవారం...