హుస్నాబాద్‌లో ఇందిరా గాంధీ వర్ధంతి వేడుకలు

దేశ సమగ్రత, ప్రజాస్వామ్య పరిరక్షణకు ఆమె చేసిన సేవలు చిరస్మరణీయం: కాంగ్రెస్‌ నాయకులు హుస్నాబాద్‌, అక్టోబర్‌ 31 (చైతన్య గళం): భారతదేశ తొలి మహిళా ప్రధానమంత్రి, ఉక్కు మహిళగా పేరుగాంచిన ఇందిరా గాంధీ 42వ వర్ధంతిని పురస్కరించుకుని శనివారం హుస్నాబాద్‌లో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని అంబేద్కర్‌ చౌరస్తా వద్ద ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నాయకులు, కార్యకర్తలు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ నాయకులు మాట్లాడుతూ దేశ సమగ్రత, సమైక్యత, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఇందిరా గాంధీ...