గౌరవెల్లి కాంగ్రెస్‌ గ్రామ శాఖ ఉపాధ్యక్షుడిగా గొల్లపెల్లి సదానందం

అక్కన్నపేట, అక్టోబర్‌ 30 (చైతన్యగళం): అక్కన్నపేట మండలం గౌరవెల్లి గ్రామ కాంగ్రెస్‌ పార్టీ శాఖ ఉపాధ్యక్షుడిగా గొల్లపెల్లి సదానందం నియమితులయ్యారు. ఈ మేరకు అక్కన్నపేట మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు బుర్ర ప్రభాకర్‌ గౌడ్‌ ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సదానందం మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన మండల పార్టీ అధ్యక్షుడు బుర్ర ప్రభాకర్‌ గౌడ్‌కు, మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆశీస్సులకు కృతజ్ఞతలు తెలిపారు. తన నియామకానికి సహకరించిన గౌరవెల్లి గ్రామ మాజీ ఎంపీటీసీ బైరగొని శ్రీనివాస్‌తో పాటు...