36 ఏళ్ల ఆర్టీసీ సేవలకు వీడ్కోలు

డ్రైవర్‌గా పదవీ విరమణ పొందిన గుడేల్లి రాములు ఎల్కతుర్తి, అక్టోబర్‌ 31 (చైతన్యగళం): హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి గ్రామానికి చెందిన గుడేల్లి రాములు ఆర్టీసీ సంస్థలో 36 ఏళ్లపాటు డ్రైవర్‌గా సేవలందించి శనివారం పదవీ విరమణ పొందారు. హనుమకొండ లోకల్‌ డిపోలో విధులు నిర్వహించిన ఆయన సుదీర్ఘకాలం సంస్థకు అందించిన సేవలకు పలువురు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఇంగె భాస్కర్‌ గుడేల్లి రాములును శాలువాతో ఘనంగా సత్కరించి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలిపారు. ఆర్టీసీ సంస్థకు ఆయన అందించిన సేవలను కొనియాడారు. పదవీ...