టీపీటీఎఫ్ ఎల్కతుర్తి మండల నూతన కార్యవర్గం ఎన్నిక
అధ్యక్షుడిగా బి. సారయ్య, ప్రధాన కార్యదర్శిగా పి. సదయ్య ఏకగ్రీవ ఎన్నిక ఎల్కతుర్తి, అక్టోబర్ 30 (చైతన్యగళం): తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టీపీటీఎఫ్) ఎల్కతుర్తి మండల శాఖ నూతన కార్యవర్గ ఎన్నికలు శుక్రవారం ప్రశాంత వాతావరణంలో నిర్వహించారు. ఈ ఎన్నికల్లో నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. మండల అధ్యక్షుడిగా బి. సారయ్య, ప్రధాన కార్యదర్శిగా పి. సదయ్య ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలకు ఎన్నికల అధికారిగా జె. లక్ష్మయ్య, పరిశీలకులుగా ఈ. కుమారస్వామి వ్యవహరించారు. ఎన్నికల అనంతరం నూతన అధ్యక్షుడు బి. సారయ్య మాట్లాడుతూ...