దామెరలో బీజేపీలో చేరిన కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు
మండల అధ్యక్షుడు శ్రీకాంత్ యాదవ్ ఆధ్వర్యంలో పార్టీలోకి చేరికలు ఎల్కతుర్తి రూరల్, అక్టోబర్ 29 (చైతన్యగళం): హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం దామెర గ్రామానికి చెందిన కందికొండ కోటిలింగం, పాండ్రాల సదానందం భారతీయ జనతా పార్టీలో చేరారు. మండల అధ్యక్షుడు శ్రీకాంత్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ నియోజకవర్గ బీజేపీ రాష్ట్ర నాయకుడు కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి కరీంనగర్ పార్లమెంట్ కార్యాలయంలో వారికి కాషాయ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో నూతనంగా చేరిన నాయకులు మాట్లాడుతూ బీజేపీ...