ఎన్‌డీపీఎస్‌ కేసుల దర్యాప్తులో జాప్యం లేకుండా చర్యలు

గంజాయి సరఫరాదారులపై ప్రత్యేక నిఘా పెట్టాలి: ఈగిల్‌ టీమ్‌ ఎస్పీ గిరిధర్‌ మాదకద్రవ్య రహిత కమిషనరేట్‌గా తీర్చిదిద్దుతాం: సీపీ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 28 (చైతన్యగళం): కరీంనగర్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో నమోదైన ఎన్‌డీపీఎస్‌ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి, పెండింగ్‌ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని తెలంగాణ నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో ఈగిల్‌ టీమ్‌ ఎస్పీ గిరిధర్‌ అధికారులను ఆదేశించారు. గంజాయి సరఫరా చేసే ప్రధాన వ్యక్తులపై ప్రత్యేక నిఘా పెట్టి, వారి సరఫరా వ్యవస్థను ఛేదించాలని సూచించారు. కరీంనగర్‌ పోలీస్‌ కమిషనరేట్‌...