అయ్యప్ప దీక్షాకాల ఉత్సవాల నిర్వహణపై కీలక నిర్ణయాలు

భిక్ష కార్యక్రమం, పడిపూజ దాతల విరాళాల పెంపు హుస్నాబాద్‌, అక్టోబర్‌ 28 (చైతన్యగళం): హుస్నాబాద్‌లోని సిద్దేశ్వర గుట్టపై కొలువుదీరిన శ్రీశ్రీశ్రీ అయ్యప్పస్వామి దేవాలయంలో 2026–27 సంవత్సరానికి సంబంధించి దీక్షాకాల పూజలు, ఉత్సవాలు, సేవా కార్యక్రమాల నిర్వహణపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. దేవాలయ అభివృద్ధి, భక్తులకు అవసరమైన సౌకర్యాల కల్పన, ఉత్సవాల నిర్వహణకు సంబంధించి భక్తులు, కమిటీ సభ్యులు అందించిన సలహాలు, సూచనలను పరిగణనలోకి తీసుకొని పలు నిర్ణయాలు తీసుకున్నారు. 2026 నవంబర్‌ 25 నుంచి 2027 జనవరి 5 వరకు నిర్వహించనున్న భిక్ష కార్యక్రమానికి...