బాలల భద్రతే సమాజ బాధ్యత

పోక్సో చట్టంతో చిన్నారులకు పటిష్ట రక్షణ: సీనియర్‌ సివిల్‌ జడ్జి యశ్వంత్‌ సింగ్‌ కరీంనగర్‌ టౌన్‌, అక్టోబర్‌ 28 (చైతన్యగళం): బాలల హక్కుల పరిరక్షణకు, వారిపై జరిగే నేరాల నివారణకు చట్టాలు పటిష్టమైన రక్షణ కల్పిస్తున్నాయని, ప్రతి చిన్నారికి సురక్షితమైన బాల్యాన్ని అందించడం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి యశ్వంత్‌ సింగ్‌ అన్నారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ మార్గదర్శకత్వంలో చేపట్టిన ‘సురక్షిత్‌ బచ్పన్‌...