కరీంనగర్ జిల్లాలో కరువు పరిస్థితులపై సమగ్ర సర్వే చేపట్టాలి
అర్హత ఉన్న మండలాలను కరువు ప్రభావిత జాబితాలో చేర్చాలి.. కలెక్టర్కు బీజేపీ నేతల విజ్ఞప్తి కరీంనగర్ టౌన్, అక్టోబర్ 28 (చైతన్యగళం): కరీంనగర్ జిల్లాలో నెలకొన్న కరువు పరిస్థితులపై సమగ్ర శాస్త్రీయ సర్వే నిర్వహించి, అర్హత ఉన్న మండలాలను కరువు ప్రభావిత మండలాల జాబితాలో చేర్చేందుకు చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు జిల్లా కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన కరువు ప్రభావిత మండలాల జాబితాలో కరీంనగర్ జిల్లాకు అన్యాయం జరిగిందని వారు పేర్కొన్నారు. జిల్లాలోని అనేక మండలాల్లో కరువు పరిస్థితులు...