ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ

ప్రయాణికులకు స్వల్ప గాయాలు.. ఆసుపత్రిలో పరామర్శించిన డీసీసీ ప్రధాన కార్యదర్శి చిలుకూరి బాలు మిర్యాలగూడ, అక్టోబర్‌ 27 (చైతన్యగళం): మిర్యాలగూడ పట్టణ శివారులోని ఏడుకోట్ల తండా వద్ద నార్కట్‌పల్లి–అద్దంకి రాష్ట్ర రహదారిపై మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. నల్గొండ నుంచి మిర్యాలగూడ వస్తున్న ఆర్టీసీ బస్సు ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే స్పందించి, అంబులెన్స్‌ ద్వారా క్షతగాత్రులను మిర్యాలగూడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి...