విద్యార్థులకు పోక్సో చట్టంపై అవగాహన

మంథని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో న్యాయ అవగాహన సదస్సు మంథని, అక్టోబర్‌ 26 (చైతన్యగళం): విద్యార్థులు తమ హక్కులపై అవగాహన కలిగి ఉండాలని, బాలల రక్షణకు సంబంధించిన చట్టాలను తెలుసుకోవాలని సీనియర్‌ సివిల్‌ జడ్జి మల్లాడి అపర్ణ సూచించారు. మంథనిలోని జిల్లా పరిషత్‌ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె విద్యార్థులకు పోక్సో చట్టం, బాలల హక్కులపై వివరించారు. సురక్షిత్‌ బచ్చన్‌ అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఈ సదస్సులో జడ్జి మల్లాడి అపర్ణ మాట్లాడుతూ.. బాలలపై లైంగిక...