పట్టభద్రుల ఓటర్ల నమోదు వేగవంతం చేయాలి
ప్రతి మండలం, డివిజన్లో 2 వేల మంది నమోదు లక్ష్యం.. నవంబర్ 2న ట్యాంక్‌బండ్ మహా పాదయాత్రకు 100 మంది కార్యకర్తలు హాజరుకావాలి రంగారెడ్డి , అక్టోబర్ 27 (చైతన్యగళం): జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పంతంగి రాజ్ భూపాల్ గౌడ్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రతి మండలం, డివిజన్ పరిధిలో అర్హులైన పట్టభద్రులందరూ ఓటర్లుగా నమోదు చేసుకునేలా బాధ్యతతో కృషి చేయాలని సూచించారు. 2026 నవంబర్ 6లోపు ఓటర్ల నమోదు...