ఆస్తిపన్ను వసూళ్లు, భువన్ సర్వే వేగవంతం చేయాలి
నిర్దేశిత గడువులోగా సర్వే పూర్తి చేయాలి.. నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ కరీంనగర్, అక్టోబర్ 27 (చైతన్యగళం): కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో ఆస్తిపన్ను వసూళ్లను వేగవంతం చేయడంతోపాటు, పెండింగ్‌లో ఉన్న అసెస్‌మెంట్ల భువన్ యాప్ సర్వేను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ రెవెన్యూ విభాగం అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. బుధవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో రెవెన్యూ అధికారులు, ఆర్‌వోలు, ఆర్‌ఐలు, వార్డు అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన ఈ మేరకు దిశానిర్దేశం చేశారు....