ఘనంగా మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు

 వాల్మీకి ఆశయాలు సమాజానికి స్ఫూర్తిదాయకం: అదనపు కలెక్టర్లు నాగర్‌కర్నూల్‌, అక్టోబర్‌ 26 (చైతన్యగళం): జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హాజరైన అదనపు కలెక్టర్లు బి. చెన్నయ్య, దేవసహాయం వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వాల్మీకి రచించిన రామాయణం భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తోందని, అందులోని ధర్మం, నైతిక విలువలు నేటి సమాజానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకుని ఉన్నత విలువలతో జీవించాలని సూచించారు.ఈ...