స్టిక్కర్ల మాటున లిక్కర్ దందా.. ఎల్లుతుర్తిలో ఎక్సైజ్ దాడులు
ఎల్కతుర్తి, అక్టోబర్ 26 (చైతన్యగళం): హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలో స్టిక్కర్ల పేరుతో జరుగుతున్న మద్యం అక్రమ వ్యాపారంపై ఎక్సైజ్ శాఖ కొరడా ఝుళిపించింది. కొన్ని పత్రిక దినపత్రికలో వచ్చిన కథనానికి స్పందించిన ఎక్సైజ్ ఎస్పీ జె. మౌనిక తన బృందంతో ఎల్కతుర్తి మండలంలోని పలు హోటళ్లు, బెల్ట్ షాపుల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో బెల్ట్ షాపులలో హోటళ్లలో విక్రయిస్తున్న మద్యం సీసాలపై అదనపు స్టిక్కర్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆ సీసాలను స్వాధీనం చేసుకున్నారు. బెల్ట్ షాపుల్లో మద్యం అమ్మకాలపై ఇటీవల...