పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు చెల్లింపులు ప్రారంభం

నవంబర్‌ 16 వరకు సాధారణ ఫీజుతో చెల్లింపునకు అవకాశం విద్యార్థులు గడువులోగా ఫీజు చెల్లించాలి: డీఈఓ ఏ. రమేష్‌కుమార్‌ కల్వకుర్తి, అక్టోబర్‌ 27 (చైతన్యగళం): వచ్చే ఏడాది మార్చిలో నిర్వహించనున్న 2027 పదో తరగతి వార్షిక పబ్లిక్‌ పరీక్షలకు సంబంధించి పరీక్ష ఫీజు చెల్లింపు షెడ్యూల్‌ను ప్రభుత్వ పరీక్షల విభాగం విడుదల చేసిందని నాగర్‌కర్నూల్‌ జిల్లా విద్యాశాఖ అధికారి ఏ. రమేష్‌కుమార్‌ తెలిపారు. విద్యార్థులు అక్టోబర్‌ 30 నుంచి నవంబర్‌ 16 వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా రూ.125 పరీక్ష ఫీజు చెల్లించవచ్చని...