బీజేపీ ఎస్టీ మోర్చా జిల్లా నూతన కార్యవర్గం ప్రకటన

కరీంనగర్‌, అక్టోబర్‌ 26 (చైతన్యగళం): భారతీయ జనతా పార్టీ కరీంనగర్‌ జిల్లా ఎస్టీ మోర్చా నూతన కార్యవర్గాన్ని జిల్లా అధ్యక్షుడు రమావత్‌ శ్రీనివాస్‌ నాయక్‌ సోమవారం ప్రకటించారు. ఉపాధ్యక్షులుగా బిజిలి సారయ్య, మాలోతు శ్రీనివాస్‌ నాయక్‌, లావుడ్య తిరుపతి నాయక్‌, బిజిలి శ్రీనివాస్‌; ప్రధాన కార్యదర్శులుగా ఇస్లావత్‌ శ్రీనివాస్‌ నాయక్‌, మొగిలి శ్రీనివాస్‌ నియమితులయ్యారు.కార్యదర్శులుగా బానోతు శివ, గుగులోత్‌ శ్రీకాంత్‌, లకావత్‌ శేఖర్‌, కట్ల సంపత్‌; ప్రచార మాధ్యమాల సమన్వయకర్తగా గుగులోత్‌ వంశీ, సామాజిక మాధ్యమాల సమన్వయకర్తగా మాలోత్‌ దీక్షిత్‌, సమాచార సాంకేతిక విభాగం...