కామ్రేడ్స్‌ పాషా, నరహరికి ఘన నివాళి

పేదల భూమి, భుక్తి కోసం రాజీలేని పోరాటాలు చేశారు: ఎస్‌. చందు నాయక్‌ యాచారం, అక్టోబర్‌ 27 (చైతన్యగళం): పేద ప్రజల భూమి, భుక్తి, ఇతర ప్రాథమిక సమస్యల పరిష్కారం కోసం కామ్రేడ్స్‌ మహబూబ్‌ పాషా, నరహరి తమ ప్రాణమున్నంత వరకు రాజీలేని పోరాటాలు చేశారని సీపీఎం యాచారం మండల కార్యదర్శివర్గ సభ్యుడు ఎస్‌. చందు నాయక్‌ అన్నారు. మంతన్‌ గౌరెల్లి గ్రామ శాఖ ఆధ్వర్యంలో కామ్రేడ్స్‌ మహబూబ్‌ పాషా, నరహరి 37వ వర్ధంతిని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు...