నిరుపేద వైశ్య భక్తులకు అయోధ్య, కాశీ ఉచిత యాత్ర
మూడో ఏడాది యాత్రకు శ్రీకారం.. రెండు ప్రత్యేక బస్సుల్లో 45 కుటుంబాలు కరీంనగర్ టౌన్, అక్టోబర్ 26 (చైతన్యగళం): నిరుపేద వైశ్య భక్తుల ఆధ్యాత్మిక యాత్రకు గంప నారాయణ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీకారం చుట్టారు. నగరంలోని వైశ్య భవన్ వద్ద ఆదివారం అయోధ్య, కాశీ ఉచిత యాత్రను ఘనంగా ప్రారంభించారు. మానకొండూర్ శాసనసభ్యుడు కవ్వంపల్లి సత్యనారాయణ, నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, డిప్యూటీ మేయర్, మాజీ మేయర్ యాదగిరి సునీల్‌రావు తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై జెండా...