మూడు దశాబ్దాల సేవకు అరుదైన గుర్తింపు
లయన్స్ క్లబ్‌లో సభ్యత్వం పొందిన ప్రముఖ వైద్యుడు డా. మునీర్ అహ్మద్ షరీఫ్ మిర్యాలగూడ, అక్టోబర్ 26 (చైతన్యగళం): గత 30 ఏళ్లుగా పేద ప్రజలకు అతి తక్కువ ఖర్చుతో ప్రాథమిక వైద్య సేవలు అందిస్తూ, తన సేవా కార్యక్రమాలతో ‘అందరివాడు’గా గుర్తింపు పొందిన ప్రముఖ వైద్యుడు డా. మునీర్ అహ్మద్ షరీఫ్‌కు అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న లయన్స్ క్లబ్‌లో ఆయనకు సభ్యత్వం లభించింది. మిర్యాలగూడ లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ చైర్‌పర్సన్ కోలా సైదులు ముదిరాజ్.. డా. మునీర్...