పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు తెలంగాణ రాజకీయ దిశను సూచిస్తాయి: వినోద్‌కుమార్
వరంగల్ పశ్చిమలో 32 వేల నుంచి 40 వేలకు ఓటర్ల సంఖ్య పెంచాలి.. ప్రతి బీఎల్‌ఏ కృషి చేయాలి వరంగల్, అక్టోబర్ 25 (చైతన్యగళం): పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు సాధారణ ఎన్నికలు కావని, తెలంగాణలో ప్రజల రాజకీయ ఆలోచనా విధానానికి దిశానిర్దేశం చేసే ఎన్నికలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. వరంగల్–నల్గొండ–ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ అధ్యక్షతన...