రేపు హుస్నాబాద్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్‌ పర్యటన

ఉదయం ఎల్లమ్మ ఆలయంలో చండీయాగానికి హాజరు.. అనంతరం ధాన్యం, పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం హుస్నాబాద్‌, అక్టోబర్‌ 25 (చైతన్యగళం): రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ సోమవారం హుస్నాబాద్‌లో పర్యటించనున్నారు. ఈ మేరకు మంత్రి క్యాంపు కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. పర్యటనలో భాగంగా ఉదయం 8 గంటలకు హుస్నాబాద్‌లోని శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయంలో నిర్వహించనున్న చండీయాగంలో మంత్రి పాల్గొంటారు. అనంతరం ఉదయం 10.30 గంటలకు హుస్నాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీలో వరి ధాన్యం, పత్తి...