రైతుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేయాలి

ఏఎంసీ నూతన పాలకవర్గానికి ఎమ్మెల్యే కవ్వంపల్లి పిలుపు చైర్మన్‌గా రేవెల్లి రాజలింగం.. వైస్‌ చైర్మన్‌గా రేమిడి శ్రీనివాస్‌రెడ్డి బాధ్యతల స్వీకరణ మానకొండూర్‌, అక్టోబర్‌ 25 (చైతన్యగళం): రైతుల సంక్షేమమే ధ్యేయంగా వ్యవసాయ మార్కెట్‌ కమిటీ నూతన పాలకవర్గం పనిచేయాలని మానకొండూర్‌ ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్‌ చైర్మన్‌ డాక్టర్‌ కవ్వంపల్లి సత్యనారాయణ పిలుపునిచ్చారు. రైతులకు మెరుగైన సేవలు అందిస్తూ మార్కెట్‌ కమిటీ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. మానకొండూర్‌ మండల కేంద్రంలోని మార్కెట్‌ యార్డులో ఆదివారం నిర్వహించిన వ్యవసాయ మార్కెట్‌ కమిటీ నూతన పాలకవర్గ...