కందుకూరులో రజక సంఘం ఆధ్వర్యంలో ‘అలాయ్ బలాయ్’ వేడుకలు
రజకుల ఐక్యతతోనే అభివృద్ధి సాధ్యం.. చాకలి ఐలమ్మ స్ఫూర్తితో ముందుకు సాగాలి కందుకూరు, అక్టోబర్ 25 (చైతన్యగళం): రజకుల ఐక్యత, అభివృద్ధి లక్ష్యంగా కందుకూరు ఎక్స్‌రోడ్డులోని శ్రీశైలం జాతీయ రహదారి సమీపంలో రజక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ‘అలాయ్ బలాయ్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మహేశ్వరం మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు సీహెచ్ యాదయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రజక అభివృద్ధి సంస్థ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ. రాములు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ కందుకూరులో రజకుల ‘అలాయ్ బలాయ్’ కార్యక్రమాన్ని...