పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
అమరుల స్ఫూర్తితో ప్రజా రక్షణకు అంకితభావంతో పనిచేయాలి: ఎస్పీ డా. శబరీష్ మహబూబాబాద్: విధి నిర్వహణలో ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరుల సేవలు, త్యాగాలు చిరస్మరణీయమని జిల్లా ఎస్పీ డా. శబరీష్ అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా బుధవారం మహబూబాబాద్ జిల్లా పోలీసు కార్యాలయంలోని అమరవీరుల స్తూపం వద్ద జిల్లా కలెక్టర్ స్నేహా శబరీష్‌తో కలిసి అమర పోలీసులకు పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. హాట్ స్ప్రింగ్స్ ఘటనకు గుర్తుగా సంస్మరణ దినోత్సవం 1959...