కరీంనగర్లో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు
మహిళలతో కలిసి బతుకమ్మ ఆడిన డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్‌రావు మానేరు డ్యామ్ వద్ద నిమజ్జన కార్యక్రమం కరీంనగర్, అక్టోబర్ 18 (చైతన్యగళం): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ వేడుకలు కరీంనగర్ నగరంలో ఘనంగా నిర్వహించారు. నగరంలోని భగత్‌నగర్‌లో భగత్‌నగర్ వెల్ఫేర్ అసోసియేషన్, ఆదర్శ జైభీమ్ యూత్ క్లబ్, చైతన్య యూత్ క్లబ్, పెద్దమ్మ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో, కపిలేశ్వరస్వామి ఆలయం, సాయికృష్ణ థియేటర్ పరిసరాలతో పాటు రాంనగర్‌లోని సత్యనారాయణస్వామి ఆలయం వద్ద బతుకమ్మ సంబరాలు ఉత్సాహంగా జరిగాయి. ఈ...