హుస్నాబాద్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు

మహిళలతో కలిసి బతుకమ్మ ఆడిన మంత్రి పొన్నం ప్రభాకర్‌ సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని గౌరమ్మను ప్రార్థించాలి హుస్నాబాద్‌, అక్టోబర్‌ 18 (చైతన్యగళం): హుస్నాబాద్‌ పట్టణంలోని ఎల్లమ్మ చెరువు కట్ట వద్ద సద్దుల బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ పాల్గొని మహిళలు, ఆడపడుచులతో కలిసి బతుకమ్మ ఆడారు. పండుగ సంబరాల్లో భాగస్వాములై మహిళల్లో ఉత్సాహాన్ని నింపారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్‌ హుస్నాబాద్‌ నియోజకవర్గ...