కుటుంబ సమేతంగా సద్దుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి

హుజూరాబాద్‌, అక్టోబర్‌ 18 (చైతన్యగళం): హుజూరాబాద్‌ నియోజకవర్గంలో సద్దుల బతుకమ్మ వేడుకలు పండుగ వాతావరణంలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో హుజూరాబాద్‌ శాసనసభ్యుడు పాడి కౌశిక్‌రెడ్డి తన సతీమణి పాడి శాలినీరెడ్డి, కుమార్తె పాడి శ్రీనికా రెడ్డితో కలిసి కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. కమలాపూర్‌ మండలం ఉప్పల్‌ గ్రామంతో పాటు హుజూరాబాద్‌, జమ్మికుంట పట్టణాలు, వీణవంక మండల కేంద్రంలో నిర్వహించిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగలో భాగస్వామ్యమై, పండుగ విశిష్టతను చాటిచెప్పారు. ఈ...