మంకమ్మతోట ఎం.ఆర్. ఆర్యవైశ్య భవన్లో బతుకమ్మ సంబరాలు
అమావాస్య నుంచి సద్దుల బతుకమ్మ వరకు ప్రతిరోజూ వేడుకలు కరీంనగర్, అక్టోబర్ 18 (చైతన్యగళం): కరీంనగర్లోని మంకమ్మతోట ఎం.ఆర్. ఆర్యవైశ్య భవన్లో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా అక్టోబర్ 10న అమావాస్య నుంచి సద్దుల బతుకమ్మ వరకు ప్రతిరోజూ సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు బతుకమ్మ ఆటలు, కోలాటం తదితర కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సంఘం అధ్యక్షుడు పాత గంగాధర్, ప్రధాన కార్యదర్శి జిల్లా కృష్ణమూర్తి, కోశాధికారి మల్యాల వెంకటేశం...