40 ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోని సిగ్నల్‌ కాలనీకి సీసీ రోడ్లు

ఎమ్మెల్యే డాక్టర్‌ మురళి నాయక్‌ సహకారంతో నిర్మాణ పనులు ప్రారంభం మహబూబాబాద్, అక్టోబర్ 18 (చైతన్యగళం): మహబూబాబాద్‌ పట్టణంలోని సిగ్నల్‌ కాలనీలో సుమారు 40 ఏళ్లుగా ఆశించిన స్థాయిలో అభివృద్ధికి నోచుకోని వీధులకు ఎట్టకేలకు సీసీ రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. 26వ వార్డు కౌన్సిలర్‌, బీజేపీ మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ మాలోతు శ్రీదేవి బాలునాయక్‌ ఆధ్వర్యంలో, మానుకోట శాసనసభ్యుడు డాక్టర్‌ మురళి నాయక్‌ సహకారంతో శనివారం బద్రు ఇంటి సమీపం నుంచి నున్న భద్రయ్య ఇంటి వరకు నూతన సీసీ రోడ్డు నిర్మాణ...