ఎన్హెచ్ఎం ఉద్యోగులకు అండగా సర్దార్ రవీందర్ సింగ్
ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లకు సంపూర్ణ మద్దతు క్రమబద్ధీకరణ, ఉద్యోగ భద్రత, పెండింగ్ బకాయిల చెల్లింపునకు డిమాండ్ కరీంనగర్, అక్టోబర్ 16 (చైతన్యగళం): జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్టు, పొరుగు సేవల ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లకు మాజీ మేయర్, తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ మాజీ చైర్మన్, 58వ డివిజన్ కార్పొరేటర్ సర్దార్ రవీందర్ సింగ్ మద్దతు తెలిపారు. కరీంనగర్ కలెక్టరేట్ వద్ద ఉద్యోగులు చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొని సంఘీభావం ప్రకటించారు. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి,...