పారిశుధ్య కార్మికులకు పండుగ కానుకగా నూతన వస్త్రాలు

వారి కుటుంబాల్లో సంతోషం చూడటమే మా ఆకాంక్ష: కార్పొరేటర్ వైద్యుల అంజన్ కుమార్ దంపతులు కరీంనగర్, అక్టోబర్ 17 (చైతన్యగళం): బతుకమ్మ, దసరా పండుగలను పురస్కరించుకుని కరీంనగర్ నగరంలోని 26వ డివిజన్ పారిశుధ్య కార్మికులకు కార్పొరేటర్ వైద్యుల అంజన్ కుమార్ దంపతులు, మాజీ కార్పొరేటర్ వైద్యుల శ్రీదేవితో కలిసి నూతన వస్త్రాలు, చీరలు పంపిణీ చేశారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు నిరంతరం శ్రమిస్తున్న కార్మికులకు పండుగ వేళ తమ వంతు సంతోషాన్ని పంచాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్మికుల సేవలు వెలకట్టలేనివి ఈ...