ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చడమే నా ధ్యేయం
రూ.లక్షతో 8 నిఘా కెమెరాల ఏర్పాటు ప్రజల భద్రతకు కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయి: త్రీటౌన్ సీఐ తీర్మాల్ గౌడ్ కరీంనగర్, అక్టోబర్ 17 (చైతన్య గళం): ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడమే తమ ప్రధాన ధ్యేయమని కరీంనగర్ నగరపాలక సంస్థ 27వ డివిజన్ కార్పొరేటర్ బొట్ల శ్యామల–తంగెళ్ల కిరణ్‌కుమార్ (టిల్లు) తెలిపారు. డివిజన్లో ప్రజల భద్రతను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో రూ.లక్ష వ్యయంతో ఏర్పాటు చేసిన ఎనిమిది నిఘా కెమెరాలను శుక్రవారం త్రీటౌన్ సీఐ తీర్మాల్ గౌడ్‌తో కలిసి...