పీఆర్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా గుగులోతు శ్రీధర్ ఏకగ్రీవ ఎన్నిక
మరిపెడ మండలానికి రాష్ట్రస్థాయి గుర్తింపు మహబూబాబాద్ జిల్లా, అక్టోబర్ 17 (చైతన్యగళం): నల్గొండలోని జీఎం కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన సమావేశంలో మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలానికి చెందిన గుగులోతు శ్రీధర్ పీఆర్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయనకు రాష్ట్రస్థాయి బాధ్యతలు దక్కడం పట్ల మరిపెడ మండల పీఆర్టీయూ నాయకులు, సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికతో మరిపెడ మండలానికి రాష్ట్రస్థాయిలో గుర్తింపు లభించిందని పలువురు పేర్కొన్నారు. సంఘం బలోపేతానికి కృషి చేస్తా రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్న సంఘం నాయకులకు,...