అక్కన్నపేట బీఆర్ఎస్ మండల అధ్యక్షుడిగా రాజు నాయక్
మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్కు గిరిజన సంఘాల కృతజ్ఞతలు అక్కన్నపేట,అక్టోబర్ 16 (చైతన్యగళం): బీఆర్ఎస్ అక్కన్నపేట మండల అధ్యక్షుడిగా పెద్ద తండాకు చెందిన గుగులోతు రాజు నాయక్ నియమితులయ్యారు. ఆయన నియామకంపై గిరిజన సంఘాల నాయకులు, పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో రాజు నాయక్ చురుకుగా పాల్గొన్నారని, గత 20 ఏళ్లుగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఆయనకు పార్టీ బాధ్యతలు అప్పగించిన మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీష్కుమార్కు గిరిజన సంఘాల తరఫున కృతజ్ఞతలు...