మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపునకు ఐక్యంగా పనిచేయాలి

టీడీపీ, వైసీపీలపై కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మీ నరసింహ యాదవ్ విమర్శలు నందికొట్కూరు, అక్టోబర్‌ 16 (చైతన్యగళం‌): రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటి, అభ్యర్థులను గెలిపించడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు ఐక్యంగా పనిచేయాలని కాంగ్రెస్ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు లక్ష్మీ నరసింహ యాదవ్ పిలుపునిచ్చారు. శుక్రవారం నందికొట్కూరు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి తేనే నాగరాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా లక్ష్మీ నరసింహ యాదవ్ మాట్లాడుతూ, నందికొట్కూరు...