హుస్నాబాద్‌కు దసరా కానుక.. నూతన కబడ్డీ అకాడమీ మంజూరు

మంత్రి పొన్నం ప్రభాకర్‌ కృషితో ప్రభుత్వ ఉత్తర్వులు జారీ 40 మంది క్రీడాకారులకు శిక్షణ.. బాలురు, బాలికలకు చెరో 20 మందికి అవకాశం కరీంనగర్ , అక్టోబర్ 16 (చైతన్యగళం): హుస్నాబాద్‌ నియోజకవర్గంలో క్రీడాభివృద్ధికి మరో ముందడుగు పడింది. రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి, హుస్నాబాద్‌ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్‌ కృషితో నియోజకవర్గంలో నూతన కబడ్డీ అకాడమీ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడా ప్రతిభను వెలికితీసి, యువ క్రీడాకారులకు మెరుగైన...