నందికొట్కూరులో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభం
మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా షేక్ షఫీయా ప్రకటన.. కాంగ్రెస్లో పలువురి చేరిక నందికొట్కూరు, అక్టోబర్ 16 (చైతన్యగళం): నందికొట్కూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి తేనే నాగరాజు ఆధ్వర్యంలో పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఏఐసీసీ సభ్యుడు, మాజీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, కర్నూలు జిల్లా ఇన్చార్జి జంగిటి లక్ష్మీ నరసింహ యాదవ్, నంద్యాల జిల్లా ఇన్చార్జి కోపు పౌల్ విజయ్కుమార్, నంద్యాల జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మద్దిలేటి స్వామి శుక్రవారం ప్రారంభించారు. నాయకులంతా కలిసి రిబ్బన్ కట్...