సద్దుల బతుకమ్మ ఏర్పాట్లను పరిశీలించిన కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి ప్రణవ్
రూ.25 లక్షలతో ఏడు ప్రాంతాల్లో వేడుకలకు ఏర్పాట్లు జమ్మికుంట, హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలకు బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు హుజూరాబాద్, అక్టోబర్ 16 (చైతన్యగళం): జమ్మికుంట పట్టణంలోని డిగ్రీ కళాశాల మైదానంలో సద్దుల బతుకమ్మ వేడుకల నిర్వహణకు చేపడుతున్న ఏర్పాట్లను హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి వొడితల ప్రణవ్ పరిశీలించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో నియోజకవర్గ ప్రజలకు సద్దుల బతుకమ్మ, దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రూ.25 లక్షలతో బతుకమ్మ వేడుకలకు ఏర్పాట్లు ఈ సందర్భంగా ప్రణవ్ మాట్లాడుతూ.. ఈ ఏడాది సద్దుల...