అంబేద్కర్‌ రాజ్యాంగం ఇచ్చారు.. ఏపీ సీఎం రాజ్యాధికారం కల్పించారు!

నందికొట్కూరులో కూటమి నేతల ప్రచార జోరు.. ఇంటింటికీ వెళ్లి ఓట్ల అభ్యర్థన నందికొట్కూరు, అక్టోబర్ 16 (చైతన్యగళం‌): నందికొట్కూరు మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో కూటమి నాయకులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. గెలుపే లక్ష్యంగా, అభివృద్ధే అజెండాగా ప్రజల్లోకి వెళ్తూ ఓటర్ల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇంటింటి ప్రచారంతో ఎన్నికల వేడిని పెంచుతూ కూటమి అభ్యర్థుల విజయమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు. టీడీపీ పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి మాండ్ర శివానందరెడ్డి, ఎమ్మెల్యే గిత్త జయసూర్య, టీడీపీ సీనియర్‌ నాయకుడు, న్యాయవాది జాకీర్‌ హుస్సేన్‌ తదితరులు కోటవీధిలోని...