స్వయంకృషితోనే యువత ఉన్నత స్థానాలకు ఎదగాలి

ప్రభుత్వ ఉద్యోగాలపైనే ఆధారపడకుండా స్వయం ఉపాధి వైపు అడుగులు వేయాలి - ఆమనగల్లు సింగిల్‌ విండో చైర్మన్‌ గంప వెంకటేష్‌ గుప్తా కడ్తాల్‌, అక్టోబర్‌ 15 (చైతన్యగళం): చదువుకున్న నిరుద్యోగ యువతీ యువకులు స్వయంకృషి, పట్టుదలతో ఎదిగి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా డీసీసీబీ డైరెక్టర్‌, ఆమనగల్లు సింగిల్‌ విండో చైర్మన్‌ గంప వెంకటేష్‌ గుప్తా అన్నారు. కడ్తాల్‌ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన స్నేహ చికెన్‌ సెంటర్‌తో పాటు మక్తమాదారం గేటు వద్ద ఏర్పాటు చేసిన జనరల్‌ స్టోర్‌ను ఆయన...