గుట్టపాడులో వైఎస్సార్సీపీలోకి టీడీపీ కార్యకర్తలు
కండువాలు కప్పి ఆహ్వానించిన కాటసాని రామభూపాల్రెడ్డి పాణ్యం, అక్టోబర్ 15 (చైతన్యగళం): పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్లు మండలం గుట్టపాడు గ్రామంలో టీడీపీకి చెందిన పలువురు కార్యకర్తలు వైఎస్సార్సీపీలో చేరారు. వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామభూపాల్రెడ్డి, వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాటసాని శివ నరసింహారెడ్డి సమక్షంలో ఈ చేరికలు జరిగాయి. గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకులు రామకృష్ణారెడ్డి, సుంకిరెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ కార్యకర్తలు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా కాటసాని రామభూపాల్రెడ్డి నూతనంగా పార్టీలో...