జైత్వారంలో యశోద ఆసుపత్రి ఉచిత వైద్య శిబిరం
150 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ వైద్య సేవలపై గ్రామస్తుల హర్షం కందుకూరు, అక్టోబర్ 15 (చైతన్యగళం): రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం జైత్వారం గ్రామ పంచాయతీ పరిధిలో యశోద ఆసుపత్రి (మలక్పేట) ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. టీపీసీసీ లీగల్ సెల్ వైస్ చైర్మన్ బైరు జగన్మోహన్ రెడ్డి, గ్రామ సర్పంచ్ బైరు కొండల్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరంలో గ్రామానికి చెందిన చిన్నారులు, యువత, మహిళలు, వృద్ధులు సహా సుమారు 150 మందికి వైద్య పరీక్షలు...