సైదాపూర్ బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులుగా చెల్మెల రాజేశ్వర్ రెడ్డి ఎన్నిక
పార్టీ మండల ప్రధాన కార్యదర్శిగా పైడిపల్లి రవీందర్ గౌడ్ సైదాపూర్,అక్టోబర్ 15(చైతన్యగళం): ప్రతి గ్రామంలో బిఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వోడితెల సతీష్ కుమార్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం ఎలాబోతారం గ్రామంలోని శ్రీ లక్ష్మీ ఫంక్షన్ హాల్ లో గురువారం నిర్వహించిన బిఆర్ఎస్ పార్టీ మండల విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశానికి మాజీఎమ్మెల్యే సతీష్ కుమార్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.కార్యకర్తలు ఎవరు అధైర్య పడవద్దని పార్టీ ప్రతి కార్యకర్తకు అండగా...