భగత్‌నగర్‌లో దుర్గామాత మండపాల సందర్శన
అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన యాదగిరి సునీల్‌రావు కరీంనగర్ టౌన్, అక్టోబర్ 14 (చైతన్యగళం): శ్రీ దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కరీంనగర్ నగరంలోని భగత్‌నగర్‌లో ఏర్పాటు చేసిన పలు దుర్గామాత మండపాలను భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి, నగర ఉప మేయర్, మాజీ మేయర్ యాదగిరి సునీల్‌రావు సందర్శించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. భగత్‌నగర్‌లోని జెడ్పీ క్వార్టర్స్ పార్కు వద్ద గణేష్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపాన్ని ఆయన దర్శించుకున్నారు. అనంతరం...