న్యాయ సేవలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలి

పారా లీగల్ వాలంటీర్లు బాధ్యతాయుతంగా పనిచేయాలి: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి స్వాతి మురారి మహబూబాబాద్, అక్టోబర్ 14(చైతన్యగళం): సమాజంలోని నిరుపేదలు, అట్టడుగు వర్గాలకు ఉచిత న్యాయ సేవలు అందేలా పారా లీగల్ వాలంటీర్లు బాధ్యతాయుతంగా పనిచేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి స్వాతి మురారి పిలుపునిచ్చారు. న్యాయ సాయం అవసరమైన ప్రతి ఒక్కరికీ సంస్థ అందిస్తున్న సేవలపై అవగాహన కల్పించి, బాధితులకు సత్వర న్యాయం అందేలా కృషి చేయాలని సూచించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ...