కేంద్ర నిధులతో గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యం

కుచనపల్లిలో ప్రహరీ నిర్మాణానికి రూ.3 లక్షలు మంజూరు హుస్నాబాద్‌, అక్టోబర్‌ 14 (చైతన్యగళం): గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయిస్తోందని హుస్నాబాద్‌ భాజపా మండల అధ్యక్షుడు భూక్య సంపత్‌ నాయక్‌ తెలిపారు. ఇందులో భాగంగా హుస్నాబాద్‌ మండలం కుచనపల్లి గ్రామంలో ప్రహరీ నిర్మాణానికి రూ.3 లక్షల ఎంపీ నిధులు మంజూరు చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్‌కు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కుచనపల్లి గ్రామంలోని సర్వే నంబరు 438/Aలో ప్రహరీ నిర్మాణం కోసం ఎంపీ నిధుల నుంచి...