గ్రామీణ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యం – సుంకిరెడ్డి రాఘవేందర్‌ రెడ్డి

ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో 25వ ఉద్యోగ మేళా.. 600 మందికి పైగా హాజరు, 347 మందికి ఇంటర్వ్యూలు పూర్తి ఆమనగల్‌, అక్టోబర్‌ 13 (చైతన్యగళం):గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ సమస్యను పరిష్కరించి, యువతీ యువకులతో పాటు మహిళలకు వారి విద్యార్హతలు, నైపుణ్యాలకు అనుగుణంగా ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఐక్యత ఫౌండేషన్‌ కృషి చేస్తోంది. ఫౌండేషన్‌ చైర్మన్‌, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర నాయకుడు, టాస్క్‌ ముఖ్య నిర్వహణాధికారి సుంకిరెడ్డి రాఘవేందర్‌ రెడ్డి ప్రత్యేక చొరవతో వివిధ సంస్థలతో సమన్వయం చేసుకుంటూ ఉద్యోగ మేళాలను నిర్వహిస్తున్నారు. ఈ...