గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు
టవర్ సర్కిల్ లేబర్ అడ్డా వద్ద ఎక్సైజ్ అధికారుల దాడులు 168 చాక్లెట్లు స్వాధీనం.. మొత్తం బరువు 908 గ్రాములు కరీంనగర్, అక్టోబర్ 12 (చైతన్యగళం): కరీంనగర్ నగరంలోని టవర్ సర్కిల్ లేబర్ అడ్డా వద్ద గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్నారన్న సమాచారంతో ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న లింగంపల్లి నరేశ్‌ను అరెస్టు చేసి, అతడి వద్ద నుంచి 168 గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. వాటి మొత్తం బరువు 908 గ్రాములుగా అధికారులు తెలిపారు....